Ads

Biology 100 quiz| General science

Biology 100 quiz| General science Please take advantage of the published Biology 100 Quiz in Telugu for all post exam preparation. 


 Biology 100 quiz| General science


 1. జీవులు పరిసరాలకు అనుగుణంగా చూపే ప్రతి చర్యను ఏమంటారు? 
 A.పెరుగుదల
 B.పోషణ
 C.క్షోభ్యత
 D.ప్రత్యుత్పత్తి

జవాబు:D

2. కణ సిద్ధాంతమును ప్రతిపాదించినది ఎవరు? 


 A.రూడోల్ప్ వీర్కోవ్
 B.ప్లడెన్ మరియు స్వాన్
 C.వాట్సన్ మరియు క్రిక్
 D.డార్విన్

జవాబు:B

3. కాన శక్త్వాగారములు అని పిలువబడే కణాంగము ఏది? 


 A.మైట్రోకాండ్రియా
 B.కేంద్రకం
 C.లైసో సోములు
 D.రిక్తికలు

జవాబు:A

4. ఆత్మహత్య సంచులు అని వేనినంటారు?


 A.రైబోసోములు
 B.కేంద్రకము
 C.లైసోసోములు
 D.రిక్తికలు

జవాబు:C

5. కణ అస్తిపంజరము అని దేనినందురు?


 A.రైబోజోములు
 B.రిక్తికలు
 C.ప్లాస్టిడ్ లు
 D.అంతర్జీవ్య ద్రవజాలం

జవాబు:D

6. క్రోమోజోములందు గల జన్యుపదార్థం ఏది?


 A.ఆర్ యన్ ఏ
 B.డిఎన్ఏ
 C.జన్యువు
 D.క్రోమాటిన్

జవాబు:B

7. డిఎన్ఏ డబుల్ హీలిక్స్ నిర్మాణాన్ని ప్రతిపాదించినది ఎవరు?


 A.వాట్సన్ మరియు క్రిక్
 B.విలియం హార్వే ప్లే
 C.మరియు స్వాన్
 D.ఒకావో

జవాబు:A

8. టమాటా పండు ఎరుపు రంగుకు కారణమైన కణాంగం ఏది? 


 A.యూకో ప్లాస్ట్
 B. క్రోమోప్లాస్ట్
 C. క్లోరోప్లాస్ట్
 D. క్రోమోటీన్

జవాబు:B

9. ప్రోటీన్ల సంశ్లేషణలో పాల్గొనే కణాంగాలు ఏవి? 


 A.గాల్జి సంక్లిష్టం
 B.రైబోజోములు
 C.లైసోజోములు
 D.సెంట్రియోల్

జవాబు:B

10. ఈ క్రియలో కాంతి రసాయనిక శక్తిగా మారుతుంది? 


 A.కిణ్వనం
 B.శ్వాసక్రియ
 C.కిరణజన్య సంయోగ క్రియ
 D.అన్ని

జవాబు:C

11. పత్ర హరితములో ఉండే మూలకం ఏది?


 A.Fe
 B.Mg
 C.S
 D.Ca

జవాబు:B

12. కిరణ జన్య సంయోగ క్రియలో నీటి విశ్లేషణ జరిగి ఆక్సిజన్ విడుదలగుటను ఏమందురు? 


 A.ఫోటోలైసిస్
 B.బిందుస్రావం
 C.ప్రోటీనేషన్
 D.కార్బాక్సిలేషన్

జవాబు:A

13.కిరణజన్య సంయోగ క్రియలో కాంతి ఎందువలన అవసరం? 


 A.వెలుతురు కొరకు
 B.పత్ర రంధ్రాలు తెరుచుకొనుటకు
 C.నీటి కాంతి విశ్లేషణ కొరకు
 D.కార్బన్ డయాక్సైడ్ గ్రహించుటకు

జవాబు:C

14.కిరణ జన్య సంయోగ క్రియలో కాంతి ఆవశ్యకతను మొదటిసారిగా గ్రహించిన శాస్త్రవేత్త ఎవరు? 


 A.ఇంజన్ హౌస్
 B.ప్రీస్ట్లీ
 C.మెల్విన్ కాల్విన్
 D.లేవోయిజర్

జవాబు:A

15.మాంసాహార మొక్కలు కీటకాలపై ఏ పోషక పదార్థాలపై ఆధారపడతాయి?


 A.నైట్రోజన్
 B.ఫాస్పరస్
 C.క్యాల్షియం
 D.కార్బోహైడ్రేట్లు

జవాబు:A

16.విచక్షణస్థలములుగా పనిచేయు త్వచములు ఏవి? 


 A.అన్ని జీవకరణ త్వచములు
 B.కోడి గుడ్డు పెంకు
 C.ఏ మరియు బి
 D.ఏదీకాదు

జవాబు:A

17.వేరు పై గల మూలకేశాలు ఈ క్రింది వాటి నుండి ఏర్పడతాయి? 


 A.బాహ్య చర్మం
 B.మధ్య చర్మం
 C.అంతశ్చర్మము
 D.మృదు కణజాలము

జవాబు:A

18వేరు నుండి నీరు పొడవైన వృక్షాలలో ఏ కారణాల వల్ల చివరి వరకు చేరుతుంది ?


 A.వేరు పీడనము
 B. ద్రవాభిసరణము
 C.బాష్పోత్సేకము
 D.ఏ మరియు సి

జవాబు:D

19.కామెర్ల వ్యాధి ఏ అవయవం దెబ్బతినడం వల్ల వస్తుంది? 


 A.కాలేయం
 B.ప్లీహం
 C. గుండె
 D.ఊపిరితిత్తులు

జవాబు:A

20.చిన్న మొక్కలలో నీరు పత్రాలకు ఏ పద్ధతి ద్వారా చేరును?


 A.ద్రవాభిసరణ
 B.విసరణ
 C.వేరు పేడనము
 D. బాష్పోత్సేకము

జవాబు:C

21.గడ్డి జాతుల అధ్యయనమును ఏ మందులు? 


 A.అగ్రానమి
 B.పాథాలజీ
 C.ఇకాలజీ
 D.అగ్రోస్టాలజీ

జవాబు:D

22.నీలగిరి తైలమును ఏ చెట్టు ఆకుల నుండి తయారు చేస్తారు? 


 A.దత్తూర
 B.హీరియా
 C.యువకులప్టస్
 D.అజాడిరక్టా

జవాబు:C

23.ప్రతిదారులు ప్రతి మొక్కలోని ఎక్కడ భాగం యొక్క రూపాంతరము? 


 A.సైటో ప్లాజం
 B.సెల్లులోజ్
 C.న్యూక్లియస్
 D.కణత్వచము

జవాబు:B

24.ప్రోటీన్లను అధికంగా కలిగిన మొక్క ఏది?


 A.కందులు
 B.మినుములు
 C.సోయాబీన్
 D.వేరుశనగ

జవాబు:C

25.నీలిమందును ఏ చెట్టు నుండి తయారు చేస్తారు? 


 A.అజాడి రక్టా
 B.ఇండిగో ఫెరా
 C.ఫెరులా
 D.సైకాస్

జవాబు:B

26.గుండె రోగాలను నయం చేయడంలో ఉపయోగపడే మొక్క? 


 A.యూకలిప్టస్
 B.అట్రోపా
 C.దతుర
 D.డిటి టాలిస్

జవాబు:D

27.ముక్కు నోటి బాధలు జలుబు నివారణకు ఉపయోగించే తైలమును ఏ చెట్టు నుండి తయారు చేస్తారు? 


 A.యూకలిప్టస్
 B.ఆసిమమ్
 C.అజారడి రక్టా
 D.దత్తురా

జవాబు:A

28.కేంద్రకము లేని హిమోగ్లోబిన్ ను కలిగిన రక్త కణాలు ఏవి? 


 A.తెల్ల రక్త కణాలు
 B.ఎర్ర రక్త కణాలు
 C.థ్రాంబో సైట్లు
 D.ప్లాస్మా

జవాబు:B

29.ఈ క్రింది వాటిలో మృదులాస్థితితో నిర్మితమైనవి ఏవి? 


 A.చెవిదొప్ప
 B.వాయునాళము
 C.సొరచేప అస్తిపంజరం
 D.పైవన్నీ

జవాబు:D

30.డిక్టియోసోములు అనే వేనినందురు?


 A.గాల్జి సంక్లిష్టము
 B.లైసో సోములు
 C.రైబోసోములు
 D.రిక్తికలు

జవాబు:A

31.అతిపెద్ద క్రోమోజోములు కలిగిన మొక్క ఏది?


 A.ట్రిలియం
 B.కోకాస్
 C.ఫైకాస్
 D.మాంగిఫెరా

జవాబు:A

32.హైడ్రో ఫైట్ లో గల కణజాలం ఏది?


 A.ఎరెన్ ఖైమా
 B.స్క్లీరెన్ ఖైమా
 C.క్లోరిన్ ఖైమా
 D.కోలెన్ ఖైమా

జవాబు:A

33.వార్షిక వలయాలు దేనివలన ఏర్పడతాయి? 


 A.దారువు
 B.పోషక కణజాలం
 C.కాండము
 D.మృదు కణజాలం

జవాబు:A

34.లేబోరేటరీలలో వాడే బీరడాలు ఏ మొక్క బెరడు నుండి తయారవుతాయి? 


 A.ఆజాడి రక్టా
 B.క్విర్కర్స్ సుబర్
 C.టేకు
 D.రోజ్ వుడ్

జవాబు:B

35.మొక్క యొక్క వయసు దీని ద్వారా కనుగొంటారు? 


 A.మొక్క యొక్క పొడవు
 B.మొక్క యొక్క పొడవు లేదా వైశాల్యం
 C.వార్షిక వలయాలను లెక్కించుట ద్వారా
 D.ఫలాలు, పుష్పాలు

జవాబు:C

36.జాతి అన్న పదము మొదటగా ప్రతిపాదించినది ఎవరు? 


 A.జాన్ రే
 B.లిన్నేయస్
 C.డార్విన్
 D.అరిస్టాటిల్

జవాబు:A

37.ద్వినామీకరణ పద్ధతిలో వర్గీకరణ చేసిన శాస్త్రవేత్త ఎవరు? 


 A.జాన్ రే
 B.లా మార్క్
 C.లిన్నేయస్
 D.అరిస్టాటిల్

జవాబు:C

38.శిలీంద్రములలో ఏకకణ జీవులు ఏవి?


 A.ఈస్ట్
 B.రైసోపస్
 C.కుక్క గొడుగులు
 D.పైవన్నీ

జవాబు:A

39.పోలియో వ్యాధికి వ్యాక్సిన్ను కనుగొన్న వైరస్ పేరేమిటి ? 


 A.బ్రౌన్
 B.హుక్
 C.ఫ్లెమింగ్
 D.సాల్క్

జవాబు:D

40.చిక్కుడు వేరుశనగ మొక్కల వేర్లలో గల బ్యాక్టీరియా ఏది? 


 A.క్లోరెల్లా
 B.నైట్రో బ్యాక్టర్
 C.రైజోబియం
 D.పైవన్నీ

జవాబు:C

41.గల్ఫ్ వీడ్ అని దేనినందురు ? 


 A.సార్గానం
 B.స్పైరోగైరా
 C.యుగ్లీనా
 D.ఈస్ట్

జవాబు:A

42.సముద్రంలో తెలియాడే పచ్చిక బయలు అని దేనినందురు? 


 A.డయాటం
 B.బ్యాక్టీరియా
 C.స్పైరోగైరా
 D.శిలింద్రాలు

జవాబు:A

43.కుక్క గొడుగులలో అధికంగా గల పోషక పదార్థాలు ఏవి? 


 A.మాంసకృత్తులు
 B.పిండి పదార్థాలు
 C.క్రొవ్వులు
 D.విటమిన్లు

జవాబు:A

44.నీటి కాలుష్యమునకు కారణమైన శైవళము రకము ఏది? 


 A.నీలి ఆకుపచ్చ శైవలాలు
 B.ఆకుపచ్చ శైవలాలు
 C.బ్రౌన్ ఆల్గే
 D.ఎరుపు శైవలాలు

జవాబు:A

45.అంతరిక్ష పరిశోధనలకు ఉపయోగపడే శైవలము ఏది? 


 A.క్లోరెల్లా
 B.బ్రౌన్ ఆల్గే
 C.సీన డేస్మిస్
 D.ఏది కాదు

జవాబు:A

46.అతి శీతల ప్రదేశాలలో పెరిగే వృక్షజాతులను ఏమందురు? 


 A.క్రయో ఫైట్లు
 B.థాలో ఫైటా
 C.టెర్రిడో ఫైటా
 D.బ్రయోఫైటా

జవాబు:A

47.మొక్కల ఏ భాగంలో వైరస్లు ఉండవు?


 A.కాండాగ్రం
 B.పుష్పం
 C.వేరు
 D.పత్రం

జవాబు:A

48.పత్రహరితము లేని శైవల ప్రజాతి ఏది ?

 A.క్లోరెల్లా
 B.అగర్-అగర్
 C.సెఫెల్యూరస్
 D.సినడెస్మిస్

జవాబు:C

49.గ్రామ్ నెగిటివ్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాను గుర్తించడానికి దేనిని వాడుతారు? 


 A.క్రిస్టల్ వయోలెట్
 B.అయోడిన్
 C.కాపర్ బ్లూ
 D.కాస్ట్రియం

జవాబు:A

50.జన్యు పరిశీలనకు అధికంగా ఉపయోగించే బ్యాక్టీరియా? 


 A.ఎస్చరీషియా కొలై
 B.విబ్రియో కలరా
 C.బాసిల్ల కొలై
 D.కాస్ట్రేడియం టెటనై

జవాబు:A

51.మానవునిలో బొట్యులిజం వ్యాధిని కలిగించు బ్యాక్టీరియా ఏది? 


 A.కాస్టీడియం బ్యూటరీకం
 B.కాస్టేడియం టెటాని
 C.కాస్టేడియం బొట్యులైనం
 D.ఏదీకాదు

జవాబు:C

52.ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? 


 A.జాన్సన్ బ్రదర్స్
 B.నాల్ మరియు రస్కా
 C.లివెన్ హాక్
 D.స్లడెన్ మరియు స్వాన్

జవాబు:B

53.బ్యాక్టీరియో పేజీలు ఏ సూక్ష్మజీవి పై దాడి చేస్తాయి? 


 A.వైరస్
 B.శిలీంద్రం
 C.ఈస్ట్
 D.బ్యాక్టీరియా

జవాబు:D

54.కిరణ జన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ విడుదలవుతున్నట్లు తెలియజేయు ప్రయోగములో ఉపయోగించు మొక్క ఏది?


 A.అగర్-అగర్
 B.హైడ్రిల్లా
 C.ఆల్గే
 D.ఫంజి

జవాబు:B

55.మిరప లో ఉండే ఆల్కలాయిడ్ ఏది?


 A.కేఫిన్
 B.నింబిన్
 C.క్యాప్సిన్
 D.మార్ఫిన్

జవాబు:C

56.జీర్ణాశయ నరాల సంబంధిత వ్యాధుల నివారణకు ఉపయోగించే బ్రూఫిన్ ను దేని నుండి తయారు చేస్తారు? 


 A.పెపావర్
 B.నక్స్ వామిక
 C.డిజిటాలిస్
 D.ఆసిమం

జవాబు:B

57.మత్తును కలిగించి నొప్పిని తగ్గించు మార్ఫిన్ ను దేని నుండి తయారు చేస్తారు ?


 A.దత్తూర
 B.నక్స్ వామికా
 C.డిజిటాలిస్
 D.పెపావర్

జవాబు:D

58.విదల బీజ కలుపు మొక్కల నాశనము కొరకు ఉపయోగించు ఆక్సిన్ ఏది? 


 A. 2,4 - డి
 B. ఐబిఎ
 C. ఎన్ఎఎ
 D. ఎబిఎ

జవాబు:A

59.అంటూ కొమ్మలలో వేళ్ళ ఉత్పత్తికై ఉపయోగించే ఆక్సిన్ లు ? 


 A.2, 4 - డి
 B.నాఫ్తాలిన్ ఎసిటిక్ ఆమ్లము
 C.ఇండోల్ బ్యాటరీ కాసిడ్
 D.బి మరియు సి

జవాబు:C

60.మొక్కలలో తెలివి తక్కువ మొలకను కలగజేయు శిలీంద్రము? 


 A.జిబ్బరెల్ల ఫ్యుజికోరై
 B.రైజోపస్
 C.కుక్క గొడుగు
 D.పైవన్నీ

జవాబు:A

61.అనిషేక ఫలము వీటిలో కనిపిస్తుంది?


 A.జామ
 B.నిమ్మ
 C.అరటి
 D.కొబ్బరి

జవాబు:C

62.క్యాబేజీ ,స్పినాచ్ వంటి ఆకుకూరల పంటలు తొందరగా ముదిరిపోకుండా ఉపయోగించు పదార్థము ఏది? 


 A.ఆక్సిన్లు
 B.జిబ్బరెల్లిన్
 C.సైటోకైనిన్
 D.ఇథిలిన్

జవాబు:C

63.ఫలాల పక్కకు కారణమైన పదార్థం ఏది?


 A.ఎంబిఎ
 B.ఎన్ఎఎ
 C.ఇథిలిన్
 D.అడిగి

జవాబు:C

64.మొక్కల యందు అతి చిన్న కణం ఏది?


 A.ఎసిటాబ్యులేరియా
 B.ఫ్లూరో న్యుమోనియా
 C.బ్యాక్టీరియా
 D.వైరస్

జవాబు:B

65.ఈ క్రింది వాటిలో మృదుఫలం ఏది?


 A.అరటి
 B.వరి
 C.నిమ్మ
 D.ఆపిల్

జవాబు:A

66.పక్షుల ద్వారా జరిగే పరాగసంపర్కమును ఏమందురు? 


 A.ఆర్మీతో ఫీలి
 B.మెలకోఫీలి
 C.హైడ్రోఫీలి
 D.కీరోప్టేరోఫీలి

జవాబు:A

67.వార్నిష్ తయారీలో ఉపయోగపడే రేసిన్ ను ఏ మొక్కల నుండి గ్రహిస్తారు? 


 A.సైకాస్
 B.పైనస్
 C.కోకాస్
 D.సిట్రస్

జవాబు:B

68.ఈస్ట్ నుండి లభ్యమయ్యే విటమిన్ ఏది?


 A.విటమిన్ ఎ
 B.విటమిన్ బి
 C.విటమిన్ సి
 D.విటమిన్ డి

జవాబు:B

69.హెర్బిసైట్ అను రసాయనం ద్వారా ఈ క్రింది వాటిని నాశనం చేయవచ్చు?


 A.బ్యాక్టీరియా
 B.వైరస్
 C.కలుపు మొక్కలు
 D.శిలీంద్రాలు

జవాబు:C

70.ఈ క్రింది మూలకం లోపం వలన ఆకు హరిత వర్ణం నుండి పసుపు రంగులోకి మారుతుంది? 


 A.మాంగనీస్
 B.జింక్
 C.ఇనుము
 D.సల్ఫర్

జవాబు:B

71.కణ విభజనలో పాల్గొనే ఫైటో హార్మోన్?


 A.జిబ్బరెల్లిన్
 B.సైటోకయానిన్
 C.ఆక్సిన్
 D.ఇథిలిన్

జవాబు:B

72.వెల్లుల్లి ఉల్లి లోని ఘాటువాసనకు కారణమైన మూలకం? 


 A.నైట్రోజన్
 B.ఫాస్ఫరస్
 C.సల్ఫర్
 D.కాల్షియం

జవాబు:C

73.బియ్యపు పొట్టు లో ఉండే విటమిన్ ఏది?


 A.బి1
 B.బి2
 C.బి3
 D.బి12

జవాబు:A

74._ రాష్ట్రంలో పొగాకు పరిశోధన కేంద్రం ఎక్కడుంది? 


 A.హైదరాబాదు
 B.రాజమండ్రి
 C.కాకినాడ
 D.గుంటూరు

జవాబు:B

75.హైడ్రోఫోనిక్స్ అనగానేమి? 


 A.మృత్తిక లేకుండా మొక్కలను పెంచుట
 B.నీరు లేకుండా మొక్కలను పెంచుట
 C.నీరు నిల్వ ఉంచు పద్ధతి
 D.మొక్కలను రసాయనాలను ఉపయోగించి పెంచుట

జవాబు:A

76.సుగంధ ద్రవ్యాలుగా వాడే లవంగాలు మొక్కలో ఏ భాగానికి చెందినవి? 


 A.ఆకు
 B.మొగ్గ
 C.పుష్పం
 D.కాండం

జవాబు:B

77.మోనో కార్ఫిక్ అని దేనినందురు? 


 A.ఒక సంవత్సరమే జీవించు మొక్క
 B.ఒక కాలంలోనే పుష్పించు మొక్క
 C.తమ జీవిత చక్రంలో ఒకసారే పుష్పించు మొక్క
 D.ఒక్క ఫలాన్ని ఇచ్చు మొక్క

జవాబు:C

78.తోళ్లను శుద్ధి చేయడంలో ఉపయోగపడే టెనిన్ దేని నుండి ఉత్పత్తి అవుతుంది?


 A.తంగేడు
 B.తుమ్మ
 C.కరక్కాయ
 D.పై అన్నిటి నుండి

జవాబు:D

79.అనువంశిక లక్షణాలను నిరూపించడానికి ప్రయోగాల్లో మెండల్ ఎన్నుకొన్న మొక్క ఏది?


 A.కంది
 B.పెసర
 C.బఠాణి
 D.మామిడి

జవాబు:C

80.మదర్ ఆఫ్ జెనిటిక్స్ అనే దేనినందురు?


 A.బఠాణి
 B.చిక్కుడు
 C.బాహినియా
 D.ద్రాక్ష

జవాబు:A

81.ల్యూనర్న్ అనగానేమి? 


 A.వేరు సంబంధ పంట
 B.కాండ సంబంధ పంట
 C.ఆకు సంబంధపంట
 D.అంటూ కట్టుట

జవాబు:C

82.ఒకే మొక్కలో కెనరావలళి, అండ కోశం ఉన్నట్టయితే ఆ మొక్కలను ఏ మందురు?


 A.ద్విలింగ పుష్పాలు
 B.ద్విలింగాశ్రయులు
 C.ఏకలింగ పుష్పాలు
 D.ఏకలింగాశ్రయులు

జవాబు:B

83.పక్సినియా గ్రామీణ అనే శిలీంద్రం వలన ఈ క్రింది ఏ పంటకు వ్యాధి సోకుతుంది?


 A.బంగాళాదుంప
 B.గోధుమ
 C.జొన్న
 D.వరి

జవాబు:B

84.లాథరిజమ్ అనే వ్యాధి మానవునిలో వేని ద్వారా వస్తుంది? 


 A.బ్యాక్టీరియా
 B.కేసరి పప్పు తినటం ద్వారా
 C.నాడీ వ్యవస్థ పని చేయకపోవుట
 D.వైరస్

జవాబు:B

85.ఉత్పరివర్తన సిద్ధాంతమును ప్రతిపాదించినది ఎవరు? 


 A.డార్విన్
 B. లామార్క్
 C.మెండల్
 D.హుగో డివ్రీస్

జవాబు:D

86.టర్పంటైన్ ఈ క్రింది ఏ మొక్క నుండి లభ్యమవుతుంది? 


 A.ఓక్
 B.టేకు
 C.ఫైన్
 D.డీయోడర్

జవాబు:C

87.ప్రాంతీయ అగ్ మార్క్ పరిశోధనా కేంద్రం ఎక్కడ కలదు? 


 A.రాజమండ్రి
 B.విశాఖపట్నం
 C.గుంటూరు
 D.విజయనగరం

జవాబు:A

88.కాలీఫ్లవర్ లో తినదగిన భాగం ఏది? 


 A.స్త్రీ బీజాశయం
 B.పుష్పవిన్యాసం
 C.పుష్పాసనం
 D.ఆకులు

జవాబు:B

89.పొగాకు మొక్క ఆకులలో ఉండే ఆల్కలాయిడ్ ఏది? 


 A.క్వినైన్
 B.నింబిన్
 C.నికోటిన్
 D,మార్ఫిన్

జవాబు:C

90.కాఫీ మొక్క నుండి లభించు ఆల్కలాయిడ్ ఏది? 


 A.క్వినైన్
 B.టానిన్
 C.రేసింగ్
 D.కెఫిన్

జవాబు:D

91.బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడ కలదు ? 


 A.ఢిల్లీ
 B.బెంగళూరు
 C.కలకత్తా
 D.మద్రాస్

జవాబు:C

92.భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎవరు? 


 A.ఎం ఓ పి అయ్యంగార్
 B.నార్మల్ బోర్లాగ్
 C.ఎం ఎస్ విశ్వనాథన్
 D.ఖురానా

జవాబు:C

93.ఈ క్రింది పరాన జీవి వేళ్ళు ఏవి?


 A.ఓరోబాంకి
 B.విస్కమ్
 C.లోరాంథస్
 D.పైవన్నీ

జవాబు:D

94.అరటిలో ఉండే కాండాన్ని ఏమందురు?


 A.తృణకాండం
 B.అమృత కాండం
 C.దృఢకాండం
 D.బలహీన కాండం

జవాబు:B

95.డ్రూప్ రకపు ఫలం ఈ క్రింది వానిలో ఉంటుంది? 


 A.పోమ్
 B.కొబ్బరి
 C.ఆపిల్
 D.అరటి

జవాబు:B

96.ఖర్జూరంలో తినడానికి ఉపయోగపడే భాగం ఏది? 


 A.ఫలవృంతం
 B.ఫల కవచం
 C.పుష్పాసనం
 D.విత్తనాలు

జవాబు:B

97.కొబ్బరిలో తినదకు భాగం ఏది?


 A.పరిచ్చదం
 B.అంకురచ్చదం
 C.పుష్పాసనం
 D.మద్యఫలకవచం

జవాబు:B

98.ఈ క్రింది మొక్క నుండి వచ్చే కలపను సంగీత వాయిద్యాలు తయారీలో ఉపయోగిస్తారు? 


 A.ఇండిగో ఫెరా
 B.టిరో కార్పస్
 C.డాలికస్
 D.డాల్బెర్జియా

జవాబు:B

99.కాఫీ పొడి తయారీలో వాడే చికోరి లభించే మొక్క ఏది? 


 A.హీలియంథస్
 B.డాలికస్
 C.చికోరియమ్ ఇంటీబస్
 D.టాజిటస్

జవాబు:C

100.ఉబ్బసం వ్యాధికి ఏ మొక్క ఆకులను ఉపయోగిస్తారు? 


 A.దత్తూర
 B.స్వలానం
 C.పైసాలిస్
 D.పెట్యూనియా

జవాబు:A

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad